Nivetha Thomas : ఒక పక్క అక్క.. మరో పక్క లవర్‌.. ఫొటోలు షేర్ చేసిన నివేదా థామస్ తమ్ముడు..

నివేదా థామస్ తమ్ముడు, సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకున్న నిఖిల్ థామస్ తాజాగా తన అక్కతో పాటు తన గర్ల్ ఫ్రెండ్ రియా మనోజ్ తో కలిసి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతున్నాడు.

  • Published on- June 27, 2026 / 09:22 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Image Credits : Nikhil Thomas Instagram