Nikki Tamboli : కొత్త కారుతో నిక్కీ తంబోలి ఫోజులు

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘తిప్పరా మీసం’, ‘కాంచన 3’ లాంటి సినిమాతో మెప్పించిన నిక్కీ తంబోలి హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌ లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొంది. తాజాగా కోటి రూపాయల బెంజ్ కారుని కొని తన తండ్రితో కలిసి కారు వద్ద ఫొటోలకి ఫోజులిచ్చింది.

1/8
Nikki 6
2/8
Nikki 5
3/8
Nikki (1)
4/8
Nikki 2
5/8
Nikki 4
6/8
Nikki 3
7/8
Nikki 1
8/8
Nikki