Nikkii Galrani Aadhi Pinishetty : భార్యతో కలిసి మాల్దీవ్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఆది పినిశెట్టి.. ఫొటోలు..

నటుడు ఆది పినిశెట్టి తన భార్య, హీరోయిన్ నిక్కీ గల్రానితో కలిసి మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. నిక్కీ తన సోషల్ మీడియాలో ఈ వెకేషన్ నుంచి పలు ఫొటోలు షేర్ చేసింది.

  • Published on- July 5, 2026 / 06:30 PM IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Nikkii Galrani Aadhi Pinishetty