Nilakhi patra : టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న ఒడియా బ్యూటీ.. నీలఖి పాత్ర ఫొటోలు..
ఒడియా భామ నీలఖి పాత్ర టాలీవుడ్ లోకి బ్యూటీ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా నాభి అందాలతో అలరిస్తుంది నీలఖి.
- Saketh U
- Updated on- September 17, 2025 / 03:55 PM IST
