×
Ad

Nitin Nabin : బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతల స్వీకరణ.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో.. ఫొటోలు..

భారతీయ జనతా పార్టీ నేత నితిన్ నబిన్ నేడు అధికారికంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, పార్టీ ఇతర నేతలు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10