Nivetha Pethuraj : ఎరుపు లెహంగాలో.. ఎర్రని గులాబీ పెట్టి.. ఆదర్శ కుటుంబంతో వస్తున్న నివేతా పేతురేజ్..
హీరోయిన్ నివేతా పేతురేజ్ ఆదర్శ కుటుంబం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా ఎరుపు లెహంగా డ్రెస్ లో మెరిపిస్తున్న దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- October 29, 2026 / 06:52 PM IST
Nivetha Pethuraj
