Bethlehem Kudumba Unit : బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..

మలయాళం స్టార్స్ నివిన్ పౌలి, ఫహద్ ఫాజిల్, హీరోయిన్ మమిత బైజు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మలయాళ సినిమా బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ మలయాళంలో పెద్ద హిట్ అయి ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా మూవీ టీమ్ హాజరయి సందడి చేసారు.

  • Published on- September 1, 2026 / 09:24 PM IST
1/26
2/26
3/26
4/26
5/26
6/26
7/26
8/26
9/26
10/26
11/26
12/26
13/26
14/26
15/26
16/26
17/26
18/26
19/26
20/26
21/26
22/26
23/26
24/26
25/26
26/26
Bethlehem Kudumba Unit Pre Release Event