Avika Gor : ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు.. వెకేషన్ ఫోటోలపై అవికాగోర్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అవికాగోర్ (Avika Gor) తన వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. నేను ఫీ ఫీ నుండి లెక్కలేనన్ని ఫోటోలతో తిరిగి వచ్చాను. కానీ ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. ఆ దీవులు, పడవ ప్రయాణాలు, అక్కడి దృశ్యాలు, సూర్యాస్తమయాలు నిజంగా ఒక పోస్ట్‌కార్డ్‌లో ఉన్నట్లు అనిపించింది. కాకపోతే మేం నిజంగా అందులో జీవించగలిగాం. అని రాసుకొచ్చింది.
- Thota Vamshi Kumar
- Published on- September 3, 2026 / 03:45 PM IST
