×
Ad

Nupur Sanon : మొన్న క్రిస్టియన్ పద్దతిలో.. నిన్న హిందూ పద్దతిలో.. పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు..

కృతి సనన్ చెల్లి, హీరోయిన్ నుపుర్ సనన్ ఇటీవల బాలీవుడ్ సింగర్ స్టెబిన్ బెన్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. మొదట క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి చేసుకోగా తాజాగా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14