Telugu » Photo-gallery » Nupur Sanon Shines In Blue Dress At Tiger Nageswara Rao Pre Release Event
Nupur Sanon : నీలి రంగు లెహంగాలో నిలువెత్తు మెరిసిపోతున్న నుపుర్ సనన్..
కృతి సనన్ చెల్లి నుపుర్ సనన్ రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా బ్లూ లెహంగాలో మెరిపించింది.