Meena : అలనాటి హీరోయిన్ మీనా.. ఓనం స్పెష‌ల్ ఫోటోలు.. ఇంటి ముంగిట శాంతి, స‌మృద్ధి..

ఒక‌ప్ప‌టి హీరోయిన్ మీనా (Meena) కేరళ అతి పెద్ద పండుగ ఓనం శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసింది. ఓనం పండుగ స్ఫూర్తి మన ఇళ్లకు శాంతిని, సమృద్ధిని తీసుకురావాలి. అందరికీ తిరువోణం శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది. గోల్డ్ క‌ల‌ర్ శారీలో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6