×
Ad

OnePlus 13s Price : అమెజాన్‍లో మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. అతి చౌకైన ధరకే వన్‌ప్లస్ 13s కొనేసుకోండి.. డోంట్ మిస్!

OnePlus 13s Price : అమెజాన్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ 13s ఫోన్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/7
OnePlus 13s Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సేల్ సందర్భంగా అనేక ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోం అప్లియన్సెస్ మరిన్నింటిపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్లపై అత్యంత ఆసక్తికరమైన డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌ సమయంలో వన్‌ప్లస్ 13s ఫోన్ ఇష్టపడే యూజర్లకు అద్భుతమైన కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్.
2/7
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా వన్‌ప్లస్ 13s ఫోన్ రూ. 47,800 లోపు ధరకు లభ్యమవుతుంది.
3/7
కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే వారికి అద్భుతమైన డీల్. ఇంతకీ ఈ డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/7
అమెజాన్ వన్‌ప్లస్ 13s డీల్ : భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13s ఫోన్ రూ. 54,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ కాంపాక్ట్ ఫోన్ రూ. 50,999కు లిస్ట్ అయింది. లాంచ్ ధర కన్నా రూ. 4వేలు తక్కువ ఉంటుంది. అలాగే, ఎస్బీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలుపై రూ. 3,250 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత హ్యాండ్‌సెట్‌ను ట్రేడ్ చేయవచ్చు.
5/7
వన్‌ప్లస్ 13s స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : వన్‌ప్లస్ 13s ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.32-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. గరిష్టంగా 1,600 నిట్స్, 460ppi బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. డాల్బీ విజన్, HDR10+, HDR వివిడ్‌ సపోర్ట్ చేస్తుంది. హుడ్ కింద వన్‌ప్లస్ 13s ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB LPDDR5X, 256GB, 512GB UFS 4.0తో వస్తుంది. 5,850mAh బ్యాటరీ నుంచి పవర్ పొందుతుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
6/7
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13s ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో OISతో కూడిన 50MP సోనీ LYT-700 సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌‌తో 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కూడా ఉంది.
7/7
అదనపు ఫీచర్లలో Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, డ్యూయల్ సిమ్, USB టైప్-C, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, IR రిమోట్, గైరోస్కోప్, ఇ-కంపాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.