Sudheer Babu – Siddharth Galla : మహేష్ మేనల్లుడు పసుపు ఫంక్షన్‌.. హీరో సుధీర్ బాబు ఫ్యామిలీ సందడి.. ఫొటోలు చూశారా..?

Sudheer Babu-Siddharth Galla: ఇటీవల మహేష్ బాబు మేనల్లుడు సిద్దార్థ్ గల్లా నిశ్చితార్థం సౌత్ కొరియన్ అమ్మాయి హైన్ కిమ్ తో జరిగింది. అదే రోజు పసుపు ఫంక్షన్ కూడా నిర్వహించి పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఈ వేడుకకు హీరో సుధీర్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హాజరయ్యాడు. సుధీర్ బాబు మహేష్ కి బావ అవుతాడని తెలిసిందే. సిద్దార్థ్ గల్లా పసుపు ఫంక్షన్ లో పిన్ని ప్రియదర్శిని సందడి చేసింది. సుధీర్ - ప్రియదర్శిని ఇద్దరు కొడుకులు చరిత్ మానస్, దర్శన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

  • Updated on- July 20, 2026 / 11:48 AM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Sudheer Babu