×
Ad

Panja Vaishnav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన తల్లితో దుర్గతో కలిసి తమ్ముడు వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) బర్త్ డే ని సెలబ్రేట్ చేశాడు. ఈమేరకు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నెటిజన్స్ వైష్ణవ్ తేజ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9