Patas Faima : తన భర్త, ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జూ’కి వెకేషన్ వెళ్లిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోలు..
పటాస్, జబర్దస్త్ ఫేమ్, కమెడియన్ ఫైమా తన భర్త ప్రవీణ్, ఫ్యామిలీతో కలిసి తాజాగా హైదరాబాద్ లో ఉన్న జంతు ప్రదర్శనశాల కి వెళ్ళింది. అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- August 18, 2026 / 09:53 PM IST
Patas Faima
