Patas Praveen : భర్త కాళ్ళు మొక్కిన భార్య.. జబర్దస్త్ ప్రవీణ్ ఇంట్లో బోనాలు పూజలు..
ఇటీవల జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ ప్రవీణ్.. డ్యాన్సర్ కడెం వంశితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బోనాలు సందర్భంగా ఈ కొత్తజంట ఇంట్లో అమ్మవారికి పూజలు నిర్వహించారు. బోనాలు స్పెషల్ పూజల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ జంట.
- Saketh U
- Published on- August 10, 2026 / 06:54 PM IST
Patas Praveen Kadem vamshitha
