Jabardasth Praveen Haldi : జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ పెళ్లి.. హల్దీ వేడుకల ఫోటోలు షేర్ చేసిన భార్య..

జబర్దస్త్, పటాస్ షోలతో ఫేమ్ తెచ్చుకున్నాడు ప్రవీణ్. గత కొంతకాలంగా కడెం వంశిత అనే నటి, డ్యాన్సర్ తో ప్రేమలో ఉన్న ప్రవీణ్ ఇటీవల ఆమెతో నిశ్చితార్థం చేసుకొని ఫోటోలు షేర్ చేయగా తాజాగా వీరు పెళ్లి చేసుకున్నారు. ఓ గుడిలో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది. తాజాగా ప్రవీణ్ భార్య వంశిత వీరి హల్దీ వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Updated on- May 12, 2026 / 04:39 PM IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Patas Praveen Kadem Vamshitha Haldi Ceremony