Nikesha Patel: పవన్ కళ్యాణ్ హీరోయిన్ గ్లామర్ ఎటాక్.. అమ్మడు ఎవరో గుర్తుపట్టారా?
నటి నికిషా పటేల్(Nikesha Patel) తన లేటెస్ట్ గ్లామర్ లుక్స్‌తో సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు. అందాల ఆరబోతతో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఆమె పంచుకున్న హాట్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన పర్‌ఫెక్ట్ ఫిగర్, స్టైలిష్ అవతారంతో కుర్రకారుకు మతిపోగొడుతున్న నికిషా.. ఈ క్రేజీ ఫొటోషూట్‌తో ఇంటర్నెట్‌ను పూర్తిగా షేక్ చేస్తూ ట్రెండింగ్‌లో నిలిచారు.
- V Santhosh Kumar
- Published on- May 31, 2026 / 06:46 PM IST
