Pawan Kalyan – Akira Nandan : మాస్ లుక్‌లో అకిరా నందన్.. తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి అకిరా.. ఫోటోలు వైరల్..

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ తాజాగా తన తండ్రితో కలిసి పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళ్లారు. కేరళలోని ఓ ఆలయంకి వెళ్లగా పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో అకిరా ఫుల్ గడ్డం, జుట్టుతో మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టారు.

Pawan Kalyan Akira Nandan went to Kerala Temple Photos goes Viral