Pawan Kalyan Latest Looks: శస్త్ర చికిత్స తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త లుక్.. గడ్డం తీసేసి.. ఫొటోలు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకొని నెల రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ పనుల్లో బిజీ అయ్యారు. అయితే గత కొన్నాళ్లుగా ఫుల్ గడ్డంతో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా నేడు కొత్త లుక్ లో కనిపించారు. తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు పవన్. ఈ మీటింగ్ కి వచ్చిన పవన్ ఇన్నాళ్లు పెంచిన గడ్డం తీసేసి షార్ప్ లుక్ లో కనిపించారు.

  • Updated on- May 19, 2026 / 04:43 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Pawan Kalyan Ap Deputy Cm New Looks After Operation