Anna Konidala : చీర‌క‌ట్టులో ప‌వ‌న్ భార్య‌.. అచ్చ‌మైన తెలుగింటి కోడ‌లిలా.. ఫోటోలు వైర‌ల్..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం, న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య అన్నా కొణిదెల (Anna Konidala) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది అన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా చీర క‌ట్టులో ఉన్న ఫోటోల‌ను పోస్టు చేసింది. ఈ ఫోటోలు వైర‌ల్‌గా మార‌గా.. అచ్చ‌మైన తెలుగింటి కోడ‌లిలా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6