Anna Lezhneva: వెయ్యి స్తంభాల గుడిలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
వరంగల్ నగరంలోని చారిత్రాత్మక వెయ్యి స్తంభాల గుడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva) సందర్శించారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్న ఆమె, అక్కడి శిల్పకళా చాతుర్యాన్ని చూసి ముగ్ధులయ్యారు. దీనికి సంబందించిన కొన్ని ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- April 30, 2026 / 08:14 AM IST
