Payal Radhakrishna : ఓనం స్పెషల్.. కేరళ చీరకట్టులో పాయల్ రాధాకృష్ణ.. ఫోటోలు వైరల్
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) ఓనం పండగ శుభాకాంక్షలు తెలియజేసింది. కేరళ చీరకట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- August 26, 2026 / 12:06 PM IST
