Payal Rajput : పాయల్‌ రాజ్‌పుత్‌ యోగాసనాలు.. అమ్మ‌డి ఫిట్‌నెస్ అదుర్స్

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ యోగా (Payal Rajput) సెష‌న్‌లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9