Peddi: ‘పెద్ది’ లాస్ట్ డే షూట్.. రామ్ చరణ్‌తో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు స్పెషల్ ఫోటోలు

రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది(peddi)' చిత్రానికి సంబంధించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. షూటింగ్ చివరి రోజున చరణ్‌తో దిగిన ప్రత్యేక ఫోటోలను షేర్ చేస్తూ, ఈ సినిమా ఒక ఎమోషనల్ అద్భుతమని పేర్కొన్నారు. ఈ మాస్ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8