Asia Cup 2023: ఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా.. శ్రీలంక వర్సెస్ భారత్ మ్యాచ్ ఫొటోలు..

ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సూపర్- 4లో మంగళవారం రాత్రి ఇండియా, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు భారీ స్కోర్ చేయడంలో విఫలమైనప్పటికీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఫలితంగా ఇండియా విజయం సాధించి ఆసియా కప్ 2023లో ఫైనల్ కు దూసుకెళ్లింది.

1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

ట్రెండింగ్ వార్తలు