Taraka Ratna Health : తారకరత్నని చూసేందుకు బెంగళూరు చేరుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫోటోలు..

హీరో తారకరత్న అస్వస్థతో ఇటీవల హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు హాస్పిటల్ కి తరలించారు. కాగా నేడు తారకరత్నని చూసేందుకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరు చేరుకొని, వైద్యులని అడిగి తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

ట్రెండింగ్ వార్తలు