Piyush Chawla : కొడుకు బర్త్ డే.. 9 ఏళ్ల జ్ఞాపకాలను పోస్ట్ చేసిన మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా (Piyush Chawla) తన కొడుకు అద్విక్ 9వ పుట్టిన రోజు సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : March 25, 2026 / 11:32 AM IST
