PM Narendra Modi : మహా కుంభమేళాలో ప్రధాని నరేంద్రమోదీ పవిత్ర స్నానం.. పూజలు.. ఫోటోలు చూడండి..
పీఎం నరేంద్రమోదీ తాజాగా నేడు ఉదయం ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానమాచరించారు. అనంతరం పూజలు నిర్వహించారు.
- Saketh U
- Published On : February 5, 2025 / 04:40 PM IST
