×
Ad

Maa Vande Movie : నరేంద్రమోదీ బయోపిక్ ‘మా వందే’ సినిమా ఓపెనింగ్.. మోదీ పాత్రలో మలయాళం స్టార్..

మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో నరేంద్రమోదీ బయోపిక్ మా వందే అనే పేరుతో తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించి షూటింగ్ మొదలుపెట్టారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9