Narendra Modi : ప్రధాని మోదీ ఇటలీ సందర్శన.. ఇటలీ పీఎం మెలోనితో ఫొటోలు..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీ దేశ పర్యటనలో ఉన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కలిసి రోమ్ లో దిగిన ఫోటోలను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
- Saketh U
- Updated on- May 20, 2026 / 10:03 AM IST
Narendra Modi Giorgia Meloni
