Telugu » Photo-gallery » Pm Narendra Modi Participated In Independence Day Celebrations At Red Fort In Delhi Photos Sy
Narendra Modi : ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ.. ఫొటోలు..
మన దేశ ప్రధాని నరేంద్రమోదీ నేడు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకం ఎగురవేశారు. వేడుకలకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు.