Narendra Modi : సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు.. ఫొటోలు..
సోమనాథ్ దివ్యక్షేత్రాన్ని పునఃప్రతిష్టించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృత మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Saketh U
- Published on- May 11, 2026 / 02:56 PM IST
Narendra Modi
