Pooja Hegde : స్ట‌న్నింగ్ లుక్‌లో పూజా హెగ్డే.. ఫోటోలు వైర‌ల్..

హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) లేటెస్టుగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. మెరూన్ కల‌ర్ డ్రెస్‌లో ఎంతో స్టైలిష్‌గా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7