Pooja Hegde: బుట్టబొమ్మ ఓరచూపులకు కుర్రాళ్లు అవుట్.. పూజా హెగ్డే కిల్లింగ్ లుక్స్ వైరల్!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) తన లేటెస్ట్ గ్లామరస్ ఫోటోషూట్‌తో ఇంటర్నెట్‌లో మంటలు రేపుతోంది. అదిరిపోయే మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో ఓరచూపులతో కుర్రకారును కట్టిపడేస్తూ ఆమె ఇచ్చిన పోజులు ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. పూజ కిల్లింగ్ లుక్స్, కాకరేపే అందాలకు ఫిదా అవుతున్న నెటిజన్లు ఈ క్రేజీ పిక్స్‌పై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
- V Santhosh Kumar
- Published on- May 24, 2026 / 09:48 PM IST
