Pooja Hegde : బుడాపెస్ట్‌లో బుట్టబొమ్మ.. పూజా హెగ్డే క్యూట్ ఫోటోలు వైరల్..
నటి, హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde,) వెకేషన్‌కు హంగేరీలోని బుడాపెస్ట్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- July 29, 2026 / 03:13 PM IST
