Divija Prabhakar : చంద‌మామ లాంటి అందం.. ప్ర‌భాక‌ర్ కూతురు దివిజ ఫోటోలు వైర‌ల్‌..

న‌టుడు ప్ర‌భాక‌ర్ కూతురు దివిజ (Divija Prabhakar) సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతోంది. వెంక‌ట్రామ‌య్య గారి తాలూకా మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో ఫోటోల‌ను పోస్టు చేసింది. చంద‌మామ లాంటి అందం ఆమెద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16