Imanvi : చీరకట్టులో ప్రభాస్ ఫౌజీ మూవీ హీరోయిన్.. ఇమాన్వి ఫొటోలు వైరల్..
ప్రభాస్ - హను రాఘవపూడి ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్వి తాజాగా ఇలా చీరకట్టులో అందంగా అలరిస్తున్న ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : April 2, 2025 / 09:57 PM IST
