Prabhas : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్.. రామం.. రాఘవం.. జై శ్రీరామ్..

నిన్న జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు,ప్రేక్షకులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ప్రభాస్ వైట్ డ్రెస్ లో వచ్చి తన సూపర్ లుక్స్ తో అదరగొట్టారు.

1/24
2/24
3/24
4/24
5/24
6/24
7/24
8/24
9/24
10/24
11/24
12/24
13/24
14/24
15/24
16/24
17/24
18/24
19/24
20/24
21/24
22/24
23/24
24/24

ట్రెండింగ్ వార్తలు