Pragya Jaiswal In Traditional Wear: ట్రెడీషినల్ వేర్‌లోనూ చూపు తిప్పుకోనివ్వని ప్రగ్యా అందాలు!
అందాల భామ ప్రగ్యా జైస్వాల్ సినిమాల్లో ఎంత గ్లామర్‌గా ఉంటుందో, బయట కూడా అంతే గ్లామర్‌గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో అమ్మడు పెట్టే ఫోటోలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉందంటే, ఆమె గ్లామర్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా ట్రెడీషినల్ వేర్‌లోనూ ప్రగ్యా అందాలు అభిమానుల చూపులు తిప్పుకోనివ్వలేదు.
- Anil Aaleti
- Published On : September 2, 2022 / 09:29 PM IST
Pragya Jaiswal In Traditional Wear Looks Stunning
Pragya Jaiswal In Traditional Wear Looks Stunning
Pragya Jaiswal In Traditional Wear Looks Stunning
Pragya Jaiswal In Traditional Wear Looks Stunning
Pragya Jaiswal In Traditional Wear Looks Stunning