Pragya Jaiswal: పొట్టి నిక్కర్ లో ప్రగ్యా.. ట్రెండీ లుక్స్ అదుర్స్.. ఫొటోలు
నార్త్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గ్లామర్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ బ్యూటీ పొట్టి నిక్కర్ లో ట్రెండీ ఫోటోషూట్ తో అదరగొట్టేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : January 9, 2026 / 12:22 PM IST
pragya jaiswal latest glamour photos
