×
Ad

Pragya Jaiswal: మరింత స్లిమ్‌గా కంచె భామ.. చీరకట్టులో చితక్కొట్టేసిందిగా!

‘కంచె’ ఫేం బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ తొలినాళ్ళల్లో మంచి ఆఫర్లు వరుసగా అందుకున్నా, వాటిని సక్సెస్‌లుగా మలుచుకోవడంలో ఫెయిల్ అయ్యింది. అయితే అమ్మడికి ఫాలోయింగ్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. గతేడాది బాలయ్యతో ‘అఖండ’ సినిమాలో నటించిన ప్రగ్యా అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా, తన అందాల ఆరబోతతో అభిమానులకు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది.

1/11
Pragya Jaiswal Looks Stunning In Saree
2/11
Pragya Jaiswal Looks Stunning In Saree
3/11
Pragya Jaiswal Looks Stunning In Saree
4/11
Pragya Jaiswal Looks Stunning In Saree
5/11
Pragya Jaiswal Looks Stunning In Saree
6/11
Pragya Jaiswal Looks Stunning In Saree
7/11
Pragya Jaiswal Looks Stunning In Saree
8/11
Pragya Jaiswal Looks Stunning In Saree
9/11
Pragya Jaiswal Looks Stunning In Saree
10/11
Pragya Jaiswal Looks Stunning In Saree
11/11
Pragya Jaiswal Looks Stunning In Golden Saree