×
Ad

Pranavi Manukonda : సంధ్యాకాల వెలుగుల్లో ప్రణవి పరువాలు..

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి 10 ఏళ్ళ వయసులోనే నంది అవార్డుని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించిన నటి 'ప్రణవి మానుకొండ'. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన ఈ భామ.. టీవీ సీరియల్స్ లో కూడా అలరించింది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా సంధ్యాకాల వెలుగుల్లో పరువాలు ఒలికిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

1/6
Pranavi Manukonda latest photoshoot still1
2/6
Pranavi Manukonda latest photoshoot still2
3/6
Pranavi Manukonda latest photoshoot still3
4/6
Pranavi Manukonda latest photoshoot still4
5/6
Pranavi Manukonda latest photoshoot still5
6/6
Pranavi Manukonda latest photoshoot still6