Praseedha Uppalapati : దివంగ‌త న‌టుడు కృష్ణంరాజు ఫ్యామిలీ.. ద‌స‌రా సెల‌బ్రేష‌న్స్‌.. ఫోటోలు వైర‌ల్‌..

దివంగ‌త న‌టుడు కృష్ణం రాజు పెద్ద కూతురు ప్రసీధ ఉప్పలపాటి (Praseedha Uppalapati) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె త‌మ ఫ్యామిలీ ద‌స‌రా సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12