Modi-Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను కలిసిన ప్రధాని మోదీ.. ఫ్యామిలీతో ఫోటోలు నెట్టింట వైరల్

ప్రధాని నరేంద్ర మోడీ జనసేనాని పవన్ కళ్యాణ్‌(Modi-Pawan Kalyan)ను ప్రత్యేకంగా కలిసి పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌కు జరిగిన సర్జరీ గురించి అడిగి తెలుసుకున్న ప్రధాని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

1/5
2/5
3/5
4/5
5/5