Princce Cecil : కాబోయే భార్యని పరిచయం చేసిన నటుడు ప్రిన్స్.. మోకాళ్ళపై కూర్చొని రింగ్ తొడిగి.. ఫోటోలు చూశారా..?

నటుడు, బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ సిసిల్ ఇటీవల తనకు కాబోయే భార్య సాయి ప్రతిమను పరిచయం చేసాడు. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టు సమాచారం. సాయి ప్రతిమ పుట్టిన రోజు నాడు రెండు కుటుంబాలు, సన్నిహితుల ముందు ప్రిన్స్ ప్రతిమకు మోకాళ్లపై కూర్చొని రింగ్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో ఆమె యస్ చెప్పింది. అలాగే ఆమె పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసారు. ఈ క్యూట్ వీడియోని ప్రిన్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

  • Published on- July 20, 2026 / 02:21 PM IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16
Princce Cecil