Princce Cecil : న్యూజిలాండ్ లో పెళ్లి చేసుకున్న నటుడు.. ఫొటోలు వైరల్..
నటుడు, బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ సిసిల్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి సాయి ప్రతిమని న్యూజిలాండ్ లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే పలు ఫోటోలను షేర్ చేయగా తాజాగా మరికొన్ని పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
- Saketh U
- Published on- September 13, 2026 / 06:03 PM IST
All mage Credits : Princce Cecil Instagram
