Princce Cecil : న్యూజిలాండ్ లో హనీమూన్.. భార్యతో స్పెషల్ ఫోటోషూట్ చేసిన నటుడు ప్రిన్స్.. ఫొటోలు వైరల్..
నటుడు, బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ సిసిల్ ఇటీవలే తను ప్రేమించిన అమ్మాయి సాయి ప్రతిమని పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఈ కొత్త జంట హనీమూన్ కి న్యూజిలాండ్ కి వెళ్లగా అక్కడ మంచులో స్పెషల్ ఫోటోషూట్ చేయించుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
- Saketh U
- Published on- September 6, 2026 / 01:54 PM IST
Princce Cecil
