Priya Bhavani Shankar : ‘ఇరుముడి’ సినిమా వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన హీరోయిన్..
ఇటీవల రవితేజ ఇరుముడి సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ భార్య పాత్రలో ప్రియా భవాని శంకర్ నటించింది. తాజాగా ప్రియా భవాని ఇరుముడి సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ సినిమాని హిట్ చేసినందుకు ఆడియన్స్ కి ధన్యవాదాలు తెలిపింది.
- Saketh U
- Published on- August 29, 2026 / 10:20 AM IST
Priya Bhavani Shankar
