Priya Bhavani Shankar : ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సింపుల్ గా చీరకట్టులో ప్రియా భవాని శంకర్.. ఫొటోలు..
రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా ఆగస్టు 21న రిలీజ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సినిమాలో రవితేజకు జంటగా నటించిన ప్రియా భవాని శంకర్ ఈవెంట్ కి ఇలా చీరకట్టులో సింపుల్ గా హాజరయింది.
- Saketh U
- Published on- August 17, 2026 / 09:37 AM IST
Priya Bhavani Shankar
